Subscribe

సర్వ దేవ కృత శ్రీలక్ష్మీ స్తోత్రమ్క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరివర్జితే 

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్ 

సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వరూపిణీ
రామేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః 

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా
స్వర్గేచ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే

వైకుంఠేచ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మలోకగా 

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే 

కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే 
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ 

పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీ వనే 
కుందదంతా కుందవనే సుశీలా కేతకీ వనే 

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననేపిచ 
రాజ్యలక్ష్మీః రాజ గేహే గౄహలక్ష్మీర్గౄహే గౄహే 

ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా 
రురుద్దుర్నమ్రవదనా శుష్క కంఠో తాలుకాః

ఇతి లక్ష్మీస్త్వం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్ 
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైస్వరం లభేద్ధృవమ్

అభార్యో లభతేభార్యాం వినీతాం సుసుతాం సతీమ్
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియావాదినీమ్

పుత్రపౌత్రవత్రీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినమ్ 

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్ 
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్ 


హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్ 
కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధృవమ్ 

సర్వ మంగళదం స్తొత్రం శోకసంతాప నాశనమ్ 
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్ 

~ ~ ~

Image Courtesy: Wikipedia

1 comments:

SAI RAM said...

ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

Post a Comment