Subscribe

శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్


Get this widget Track details eSnips Social DNA


శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ ర్నమోస్తుతే

నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ ర్నమోస్తుతే

సర్వఙ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ ర్నమోస్తుతే

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ ర్నమోస్తుతే

ఆద్యంతరహితే దేవి ఆదిశక్తిమహేశ్వరి
యోగఙ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ ర్నమోస్తుతే

స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తిమహోదరే
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ ర్నమోస్తుతే

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ ర్నమోస్తుతే

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ ర్నమోస్తుతే

మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేద్భక్తి మా న్నరః
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా


~ ఇతి ఇంద్రకృత శ్రీమహాలక్ష్మ్యష్టకం సంపూర్ణం ~



ఆలాపన: శ్రీ సుందర్
పైన చిత్రము: కొల్హాపూర్ మహాలక్ష్మి దేవి
క్రింది చిత్రము: మా మావయ్య గారింట శ్రావణ శుక్రవార వ్రతమునకు ముస్తాబు చేసిన మహాలక్ష్మి దేవి

గమనిక: ఎక్కడైనా తప్పులు కంట బడితే దయచేసి తెలియ చేయగలరు. సరిచేయగలవాడను.

0 comments:

Post a Comment