Subscribe

శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్






సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వ మామలేశ్వరం
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి

Lord Siva is one of the most popular and worshipped Gods in Hondu religion. There are innumerable lingas of Bhagwan Shankar with great aura and presence, but the main one's are just twelve out of which 2 are on a sea shore, three on river banks, four in the heights of mountains and 3 in the villages located in the meadows. Out of these 12 Jyotirlingas in India 5 are in Maharashtra, 1 in Gujarat, 1 in Tamiilnadu, 1 in Uttaranchal , 1 in Utter Pradesh, 1 in Andra Pradesh and 2 in Madya Pradesh.

Saurashtre Somanathamcha Srisaile Mallikarjunam

Ujjayinyam Mahakalam Omkaramamaleswaram

Parallyam Vaidyanathancha Dakinyam Bheema Shankaram

Setu Bandhethu Rameswaram, Nagesam Daruka vane

Varanasyantu Viswesam Tryambakam Gautameetate

Himalayetu Kedarm, Ghrishnesamcha vishalake

These lingas of Bhagwan Shankar also referred to as ‘Dwadash Jyotirlingas'. They are Somnath in Saurashtra, Mallikarjuna in Sri Sailam, Mahakal in Ujjain, Omkareshwar in Vindhaypradesh, Vaidyanath in Chintabhoomi, Bhima Shankar in Dakini, Rameshwar in Setubandh Rameshwaram, Nagesh in Darukavan, Tryambakam on the banks of Gomti, Kedarnath in the Himalayas and Ghrishneswar in Devsarovar.

Hindus believe that those who chant the Dwadash Jyotirlinga Stotram would attain salvation and enlightment and by eating the holy offerings one would be released from all sins.



~ ఇతి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణమ్ ~



1. సౌరాష్ట్ర - సోమనథ్ స్వామి
* * *

2. శ్రీశైలం - మల్లికార్జున స్వామి
* * *

3.ఉజ్జయిని - మహాకాళ స్వామి

4. ఓంకారము - మామలేశ్వర స్వామి

5. పర్లి - వైద్యనాథ స్వామి

6. ఢాకిణ్యాం - భీమ శంకర స్వామి
7. రామేశ్వరము

8. దారుకా వనము - నాగేశ్వర స్వామి

9. వారనాశి - కాశీ విశ్వనాథ స్వామి

10. నాసిక్ - త్రయంబకేశ్వర స్వామి

11. కేదార్‌నాథ్ - కేదారేశ్వర స్వామి

12. ఘృష్ణేశ్వరం

2 comments:

Sudheendra Bannai said...

Brahmandam ga unnavi.I have no words to describe what my feeling are after viewing the scenes(photos). I have no clue what I will be, if I can see and visit the places personally.

మురళీ కృష్ణ said...

పరమేశ్వరుని కృపా కటాక్షములు కలిగి అతి శీఘ్రముగ సమస్త జ్యొతిర్లింగ దర్శన భాగ్యము కలగాలని ఆశిస్తున్నను.

Post a Comment