Subscribe

శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ రాజరాజేశ్వరీ దేవి


శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ రాజరాజేశ్వరీ దేవి

శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.

  • లలితా సహస్రనామము పారాయణము చేయవలెను.
  • కుంకుమార్చన చేయవలెను.
  • సువాసినీ పూజ చేయవలెను.
  • శ్రీచక్రార్చన ఉత్తమమైనది.

  • లడ్డూలు నివేదన చెయ్యాలి.    

 శ్రీరాజరాజేశ్వర్యష్టకము విషయ సూచికనందు కనుగొంగలరు

Content Courtesy: Sri Durga Malleswara Swamy Devasthanam

0 comments:

Post a Comment